INS-accredited
+91 98306 29298
Every announcement classified Vaartha published in 2025, newest first.
Every announcement classified Vaartha published in 2025, newest first.
8 published ads. Showing the 8 most recent.
నేను, సుమన్ కుమార్ రాజు వుద్దరాజు, ఫ్లాట్ 406, ఎస్ఎస్ ఇగ్నేష్ రెసిడెన్సీ, మిథిలాపురి కాలనీ, మధురవాడలో నివసిస్తున్నాను, నా కొడుకు శ్రీ విష్ణు వుద్దరాజు యొక్క UK అధికారులు జారీ చేసిన OCI కార్డ్ (నం.A4639002) మరియు UK పాస్‌పోర్ట్ (నం.564716085) పోగొట్టుకున్నాను. దొరికితే, దయచేసి నన్ను నంబర్‌లో సంప్రదించండి. పోలీసు ఫిర్యాదు దాఖలైంది.
గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం, బ్రాహ్మణ బజార్, డోర్ నెం.24-8-31/A నివాసి శ్రీ జి.వి.ఎన్. సతీష్ కుమార్, స/o. జి.వి. సుబ్బారావు గారు 54 సంవత్సరాలు ఇండు మూడంచి ప్రాముఖ్యంతో కూడిన ఆస్తికి సంబంధించిన సర్వ శక్తి అధికారం మరియు అమ్మకపు ఒప్పందం (General Power of Attorney cum Agreement of Sale) ను శ్రీ రిషి జైదీప్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రతినిధి డైరెక్టర్) గూడూరు శ్రీ రుషి కుమార్ రెడ్డి గారికి ఇచ్చిన విషయం పై పేరు చెప్పబడిన ఆస్తికి ఎవరైనా హక్కులులు, క్లెయిములు, అభ్యంతరాలు ఉంటే ఈ ప్రకటన దినం నుంచి 15 రోజుల లోపు దిగువ చిరునామాకి తెలియపర్చవలెను. తదుపరి అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోబడవు.ఆస్తి వివరాలు: మా ప్రాజెక్ట్, సెక్టార్ సి, రన్‌వే 7 నందిగామ గ్రామం, మేకగూడ, కొత్తూరు మండలం, మహబూబ్ నగర్ జిల్లా, సర్వే నం.709/జా & 711a, సైట్-7, ప్లాట్ నం.C19 (200 sq.yds) మరిన్ని వివరాలకు ఫోన్ నం. వద్ద సంప్రదించవచ్చును
I, EDU GAYATRI YADAV, W/o BADRI SAMPATH KUMAR, R/o 6-56/1, Plot No.41, Ayodhya Nagar Colony, Balapur X Roads, Meerpet, R.R. Dist., Telangana-500097, after marriage was known as BADRI GAYATRI YADAV. I have now resumed my maiden surname and shall hereafter be known as EDU GAYATRI YADAV. All concerned may note. Sd/- EDU GAYATRI YADAV
ఒరిజినల్ డాక్యుమెంట్ మిస్సయ్యింది. నేను, మన్నేపల్లి వెంకట కౌండిన్య సాయి, రాజీవ్ నగర్, ఒంగోలు నివాసితునిని. నా వద్ద ఉన్న రిజిస్టర్ చేసిన సేల్ డీడ్ ఒరిజినల్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ నంబర్: 1428/2014, కంబం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైంది. ఈ డాక్యుమెంట్‌ను ఒంగోలు కోర్టు సెంటర్ వద్ద జిరాక్స్ తీసే సమయంలో తప్పిపోయింది/కోలిపోయింది. చాలా వెతికినప్పటికీ దొరకలేదు. ఎవరైనా ఈ డాక్యుమెంట్‌ను కనుగొంటే, దయచేసి నాకు సమాచారం ఇవ్వండి లేదా ఈ నంబర్‌కు కాల్ చేయండి: ? ?️ తేదీ: 03-09-2025 ? సహకరించినందుకు ధన్యవాదాలు.
నేను, B V S S Sanjay, s/o B Raja Sekhar Reddy, నా పాస్పోర్టు నంబర్ M2139638 09/09/2014న విశాఖపట్నంలో జారీ చేయబడింది కోల్పోయాను. దీనిగురించి పోలీస్ కంప్లైంట్ కూడా చేశాను. దయచేసి ఎవరికైనా దొరికితే నంబర్కు సంప్రదించగలరు.
This is to bring to your kind notice that, GUMMADI PADMA SRI W/o Radha Krishna Address: 1-B, KK mansion, SR nagar, Hyderabad,our Land Sale Deed No. 2438/2005,Which was register at chirala SRO is Missing from 02-07-25. If found kindly return to the above address.
వన్నె కోటేశ్వరరావు, s/o V చంద్రరావు ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్ నెం. 1748/1999 AU అవుట్ గేట్ నుండి NAD కి ప్రయాణిస్తున్నప్పుడు పోయింది, ఎవరైనా దొరికితే దయచేసి. No. కు క్రింద తెలియజేయండి.
My passport bearing number K4785933 has been lost. If found, please. Name: Bokinala Shalom Prakash S/o: Ravi Prakash Bokinala. A kind request to return if found.
Use the published ads as a template — compose online, preview, pay. Published in the next edition.
Compose Announcement adUse the published ads as a template — compose online, preview, pay. Published in the next edition.
Compose Announcement ad